పోలీసు శిక్షణ కళాశాలలో జాతీయ గీతాలాపన

పోలీసు శిక్షణ కళాశాలలో జాతీయ గీతాలాపన కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వందేమాతరం జాతీయ గీతానికి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రభుత్వ ఆదేశానుసారం శుక్రవారం రోజున పోలీసు శిక్షణ కళాశాల లో శ్రీ భకీంచంద్ర చటర్జీ చిత్రపటానికి ప్రిన్సిపాల్ , కే.రమేష్ పుష్పాంజలి అర్పించి, సామూహిక జాతీయ గీతాలాపనచేశారు. తదనంతరం ప్రిన్సిపాల్ అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగిస్తూ 7 నవంబర్ 1875 వ సంవత్సరంలో భకీంచంద్ర చటర్జీ రచించిన వందేమాతరం జాతీయ గీతం గుర్తింపు పొంది నేటికి 150 సంవత్సరాలు పూర్తి అయిన...