ఎన్‌ఐటి లో కొత్త రికార్డు..
ఎన్‌ఐటి లో కొత్త రికార్డు.. దేశీయంగా రూ. 1.27 కోట్ల అత్యధిక ప్యాకేజీ.. ప్లేస్‌మెంట్ సీజన్ 2025–26 ప్రారంభ దశలోనే అద్భుత ఫలితాలు.. కాకతీయ, వరంగల్ బ్యూరో : దేశంలోని అగ్రశ్రేణి ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో ఒకటైన ఎన్‌ఐటి వరంగల్ మరోసారి తన ప్రతిభను నిరూపించింది. ప్లేస్‌మెంట్ సీజన్ 2025–26 ప్రారంభ దశలోనే అత్యధిక దేశీయ ప్యాకేజీ రూ. 1.27 కోట్లు రికార్డు నమోదైంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన బి.టెక్ విద్యార్థి నారాయణ త్యాగి ఒక ప్రముఖ బహుళజాతి సంస్థ నుంచి...