అక్రమం.. అబద్దమట..!!.. మల్లంపల్లి క్వారీలో అసలేం జరగలేదంట
అక్రమం.. అబద్దమట..!! మల్లంపల్లి క్వారీలో అసలేం జరగలేదంట ములుగు జిల్లా మైనింగ్ అధికారులకు కనబడని సాక్ష్యాలు మల్లంపల్లి మట్టి దందాపై మైనింగ్ ఏడీ పొంతన లేని వివరణ బాధ్యతారాహిత్యంగా రిజాయిండర్ విడుదలపై విమర్శలు వాస్తవాలను బయట పెడితే..అసత్యమంటరా..? అంటూ జనం నుంచి విమర్శలు సాక్ష్యాలతో సహా ప్రచురించినా అర్థం చేసుకోకపోవడం ఎవరి పొరపాటు..? చిత్ర విచిత్రాలతో నిజాన్ని అబద్దం చేసే ప్రయత్నం కాదా..? అనుమానాలు కలిగిస్తున్న అధికారుల వైఖరి [caption id="attachment_10011" align="alignnone" width="685"] ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేని మల్లంపల్లి–శ్రీనగర్ శివారులో ఉన్న మాధురి...