గుంతలు లేని దారులే మా ప్రభుత్వ లక్ష్యం
ప్రజల చేతిలో పల్లె రహదారుల సమాచారం త్వరలో అందుబాటులోకి ‘జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టం’ పైలెట్ ప్రాజెక్టుగా అడవి తల్లి బాటకు అనుసంధానం సాస్కీ నిధులతో పల్లె పండగ 2.0 ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష కాకతీయ, ఏపీ బ్యూరో : పల్లె ప్రజలకు నాణ్యతతో కూడిన స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, గుంతలు లేని రహదారులు అందుబాటులో ఉంచాలన్నదే తన ముందున్న ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి పవన్ కళ్యాణ్...