బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వందేమాతరం గీతం ఆలాపన

బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వందేమాతరం గీతం ఆలాపన కొత్తగూడెం రూరల్ కాకతీయ : కొత్తగూడెం 1875 నవంబర్ 7న బంకిమ్‌చంద్ర చటర్జీ రాసిన ‘ఆనందమఠ్’ నవలలో మొదటిసారిగా పొందుపరచబడిన వందేమాతరం గీతం నేటితో 150 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా, భద్రాద్రి కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం న్యాయవాదులు లైబ్రరీ హాల్లో సమిష్టిగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ మాట్లాడుతూ — వందేమాతరం గీతం భారత జాతి ఆత్మను ప్రతిబింబిస్తుందన్నారు. ఈ గీతం మనలో దేశభక్తి...