శ్రీ చరణికి రూ.2.5 కోట్ల నజరానా
ఇంటి నిర్మాణానికి 1000 చ.గ. స్థలం గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయం మర్యాద పూర్వకంగా క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన శ్రీచరణి మహిళా క్రికెటర్ కు పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతం పలికిన మంత్రి నారా లోకేశ్ కాకతీయ, ఏపీ బ్యూరో: మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విజేత, టీమిండియా సభ్యురాలైన తెలుగమ్మాయి శ్రీ చరణికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ నజరానా ప్రకటించారు. శ్రీ చరణికి రూ.2.5 కోట్ల నగదు బహుమతి ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. దీంతో...