విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద స్టోర్లో కాలం చెల్లిన వస్తువులపై కన్నెర్ర హాస్టల్ వార్డెనుకు షోకాజ్ పలు ప్రాంతాల్లో తనిఖీలు కాకతీయ, వర్ధన్నపేట: వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు, తరగతి గదులను, వంటశాలలను, స్టోర్ రూమ్లను తనిఖీ చేశారు. స్టోర్ రూమ్ లో కాలం చెల్లిన రవ్వ ఉండడంపై వార్డెన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ షో కాజ్ నోటీసులు...