అంగరంగ వైభవంగా నాగారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం.

అంగరంగ వైభవంగా నాగారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం. కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే రేవూరి. కలెక్టర్ స్నేహ శబరిష్. కాకతీయ, పరకాల: గురువారం పరకాల మండలం నాగారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ను జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ తో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశంలో పాల్గొని, రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. డప్పు చప్పుళ్ళు, కోలాటాలు, బోనాలతో ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు స్వీట్ తినిపించి, శాలువాతో సన్మానించి,...