ఆ ఇద్దరు కలెక్టర్ కన్నా పెద్దోళ్లు!
ఆ ఇద్దరు కలెక్టర్ కన్నా పెద్దోళ్లు! మేడమ్ చెప్పినా పెడచెవిన పెట్టిన మార్కెట్ ఉద్యోగులు ఏనుమాముల మార్కెట్లో సూపర్వైజర్ల ఇష్టారాజ్యం షెడ్లు లేక మొన్నటి వర్షానికి తడిసిన పత్తి బస్తాలు వాటిని తొలగించాలని కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్ ఇదీ వ్యవసాయ మార్కెట్లో ఉద్యోగులు, అధికారుల తీరు కాకతీయ, వరంగల్: రైతుల శ్రేయస్సు కోసం పాటుపడాల్సిన ఉద్యోగులు.. కలెక్టర్ ఆదేశాలను సైతం విస్మరించే స్థాయికి దిగజారిన వ్యవహారం ఏనుమాముల మార్కెట్లో రోజురోజుకు పెరుగుతోంది. రైతులంటే దేశానికి వెన్నెముక అంటూ ప్రభుత్వాలు, అధికారులు, లోకమంతా కీర్తిస్తుంటే.. ఇక్కడి...