వివాహ వేడుకలో వందేమాతరం గేయం…

వివాహ వేడుకలో వందేమాతరం గేయం... కాకతీయ, వరంగల్ సిటీ : బంకింగ్ చంద్ చటర్జీ వందేమాతరం గేయాన్ని రచించి 150 ఏళ్ళు అయినందుకు గాను నేడు అనగా శుక్రవారం కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు ఓ వివాహ వేడుకలో సామూహిక వందేమాతర గీతాలాపన చేసి దేశభక్తిని చాటుకున్నారు. నగరంలోని రంగశాయి పేటకు చెందిన కానిస్టేబుల్ గోగికార్ శ్రీకాంత్ లక్ష్మిసాయి ల వివాహం శుక్రవారం మామూనూరు వద్ద గల హెచ్ఆర్ఎస్ ఫంక్షన్ హాల్ లో జరిగింది. అనంతరం ప్రతీ ఒక్కరు హక్కులను పొందినట్లే ప్రాథమిక విధులను...