విద్యార్జనలో పోటీతత్వం పెంపొందించుకోవాలి

విద్యార్జనలో పోటీతత్వం పెంపొందించుకోవాలి ప్రధానోపాధ్యాయుల సంఘం మండల కోఆర్డినేటర్ చరణ్ సింగ్ జిల్లా స్థాయి పోటీ పరీక్షలకు ముగ్గురు విద్యార్థుల ఎంపిక కాకతీయ,ఖానాపురం: విద్యార్జనలో బాలబాలికలు పోటీతత్వం కలిగి ఉండాలని వారిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేలా కృషి ఉపాధ్యాయ బృందం కృషి చేస్తున్నట్లు తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం మండల కోఆర్డినేటర్ చరణ్ సింగ్ అన్నారు. ఖానాపురం మండల కేంద్రంలోని జెడ్పీ పాఠశాలలో టి సాట్- జిహెచ్ఎంఏ ఆధ్వర్యంలో సంయుక్తంగా వార్షిక పోటీ పరీక్షలను శుక్రవారం నిర్వహించారు. దీనిలో భాగంగా 6నుండి...