12న యువజన కళాకారుల ఎంపికలు
యువజన క్రీడల శాఖ జిల్లా శాఖ అధికారి ఓలేటి జ్యోతి కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : జాతీయ యువజనోత్సవాల సందర్భంగా మహబూబాబాద్ జిల్లా స్థాయి యువకళాకారుల ఎంపికలను ఈనెల 12న చేపట్టనున్నట్లు యువజన క్రీడల శాఖ జిల్లా శాఖ అధికారి ఓలేటి జ్యోతి తెలిపారు. ఈ మేరకు రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర మహబూబాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి నిర్వహించబడునని తెలిపారు. పోటీలో పాల్గొనదలచిన అభ్యర్థుల వయసు 15 నుంచిల 29 సంవత్సరాల లోపు ఉండాలన్నారు....