రోడ్డుపై 2 వేల నాటు కోళ్లు
రోడ్డుపై 2 వేల నాటు కోళ్లు ఎగబడి ఎత్తుకెళ్లిన గ్రామస్తులు అనుమాతనంతో వరంగల్ ల్యాబ్‌కు పంపిన అధికారులు ఎల్కతుర్తిలో సిద్దిపేట-ఎల్కతుర్తి రహదారిపై ఘటన ఊరంతా పండుగ వాతావరణం కాకతీయ, తెలంగాణ బ్యూరో: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో సిద్దిపేట-ఎల్కతుర్తి రహదారిపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నాటుకోళ్లను రోడ్డుపై వదిలి వెళ్లిపోయారు. ఒకటి కాదు రెండు కాదు సుమారు 2 వేల నాటు కోళ్లను వదిలేశారు. ఒక్కసారిగా కోళ్లను చూసిన గ్రామస్తుల ఆనందానికి అవధులు లేవు. ఈ విషయం ఆనోటా ఈ నోటా పాకడంతో గ్రామస్తులంతా చేరి...