ముత్తగూడెంలో వ్యక్తి దారుణ హత్య
ముత్తగూడెంలో వ్యక్తి దారుణ హత్య వరుసగా రెండో హత్యతో భయాందోళనలో గ్రామస్థులు కాకతీయ, ఖమ్మం రూరల్ : ఖమ్మం జిల్లా ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో గల ముత్తగూడెం గ్రామంలో మరో వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈసంఘటన శనివారం జరిగింది. గ్రామంలో కుటుంబ నేపథ్య విషయంలో హత్య జరిగిన విషయం మరువకముందే మరో హత్య జరగటం తో ముత్తగూడెం గ్రామ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ముత్తుగూడెం గ్రామానికి చెందిన బూర శ్రీనివాసరావు (45) అనే వ్యక్తిఖమ్మం నగరంలో ఓ స్వీట్ షాప్ లో 15 సంవత్సరాలుగా...