ఎన్డీఏ కూటమిదే ఘన విజయం
ఎన్డీఏ కూటమిదే ఘన విజయం నక్సల్ రహిత భారత్ వైపు అడుగులు లాలూ, సోనియాకు కుమారుల భవిష్యత్ గురించి ఆలోచన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆర్జేడీ, కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు కాకతీయ, నేషనల్ డెస్క్ : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. నవంబర్ 11న జరిగే పోలింగ్‌లో కమలం లేదా బాణం గుర్తుపై నొక్కకపోతే జంగిల్ రాజ్ తిరిగి వస్తుందని హెచ్చరించారు. ప్రధాని మోదీ...