కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలి

కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలి పంట నష్టం వివరాలను ఆదివారంలోగా నమోదు చేయాలి జిల్లా కలెక్టర్ సత్య శారద కాకతీయ, పర్వతగిరి : రైతులు పంట ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించరు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మాల్యా తండా, ఏనుగల్లు, చౌటపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ శనివారం పరిశీలించారు. రైతులు కొనుగోలు కేంద్రంలో పోసుకున్న...