బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది

బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది దేశంలో జరుగుతున్న వోట్ చోరీపై రాహుల్ గాంధీ పోరాటం కాంగ్రెస్‌ చేపట్టిన సంతకాల సేకరణకు 5 కోట్ల మందికిపైగా మద్దతు హరియానాలో 25 లక్షలకుపైగా ఉన్న నకిలీ ఓటర్లు కేంద్రం చెప్పుచేతుల్లో ఎన్నికల సంఘం కాషాయ పార్టీ విధానాల‌ను ప్ర‌జ‌లు అర్థంచేసుకోవాలి టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీస్తూ బీజేపీ అవకతవకలకు పాల్పడుతోందని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు. గాంధీ...