గోపీనాథ్ ఆస్తులపై సీఎం.. కేటీఆర్ మధ్య గొడవలు
గోపీనాథ్ ఆస్తులపై సీఎం.. కేటీఆర్ మధ్య గొడవలు ఆస్తి పంపకాల్లో ఇద్దరి మధ్య తేడాలొచ్చాయి గోపీనాథ్ మరణం వెనుక మిస్టరీ ఉందని ఆయన తల్లే చెబుతోంది అయినా విచారణ జరపకపోవడానికి కారణం ఇదే.. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే సమగ్ర విచారణ జరపాల్సిందే జూబ్లీహిల్స్‌లో పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు అనుకూలంగా పనిచేస్తున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కమార్ కాకతీయ, తెలంగాణ బ్యూరో : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కమార్ సంచలన ఆరోపణలు చేశారు....