ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు కాకతీయ, గీసుకొండ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని కొనాయిమాకుల గ్రామంలోని ఏకశిలా లారీ యూనియన్ అడ్డలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను ఓరుగల్లు లారీ యూనియన్, ఏకశిలా లారీ యూనియన్, ఆర్‌ఆర్‌ఆర్ చింతలపెళ్లి హమాలీ యూనియన్ సంయుక్తంగా నిర్వహించాయి.ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ ఓబీసీ సేవాదళ్ రాష్ట్ర నాయకుడు గోదాసి చిన్న,ఫర్టిలైజర్ కాంట్రాక్టర్ భౌరిశెట్టి నారాయణ పాల్గొని కేక్ కట్ చేసి...