సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు కాకతీయ, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అల్ఫోర్స్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని తెలంగాణ చౌరస్తా వద్ద జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి రంగంలో అభివృద్ధి సాధించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. విద్య, క్రీడ, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలలో తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలిపేందుకు...