సీఎం వీధి రౌడీలా మాట్లాడుతారా..
సీఎం వీధి రౌడీలా మాట్లాడుతారా.. ఫీజు రీయింబర్స్‌మెంట్ అడిగితే బెదిరిస్తారా ? రేవంత్‌రెడ్డి మాట తప్పినందుకే ప్రైవేట్ కాలేజీలు బంద్.. పిల్లల భవిష్యత్తు గురించి సర్కార్ ఆలోచించాలి వరంగల్‌లో వరద బాధితులకి వెంటనే న్యాయం చేయాలి ఎంజీఎంను బీఆర్ఎస్, కాంగ్రెస్ పట్టించుకోలే.. దవాఖానలో సూది ఉంటే దూదిలేదు.. దూది ఉంటే సూదిలేదు రాజకీయాల కోసం కాదు.. సమస్యల పరిష్కారం కోసమే యాత్ర తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వరంగల్ నగరంలో జనంబాట.. ఎంజీఎం, లైబ్రరీ సందర్శన సమ్మయ్యనగర్‌లో వరద బాధిత కుటుంబాలకు ఓదార్పు...