దళిత, గిరిజనుల మధ్య గొడవలు సృష్టించొద్దు

ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి గుగ్గిళ్ళ పీరయ్య కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో లంబాడీ మండల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి గుగ్గిళ్ళ పీరయ్య హాజరై మాట్లాడారు. శుక్రవారం ఎమ్మార్పీఎస్ మండల కమిటీ అంటూ, మండలంలో గిరిజన సామాజిక వర్గానికి చెందిన అక్షయ్ రవి రాథోడ్ పై తప్పుడు ఆరోపణలు చేస్తూ బెదిరింపులు, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, ఆయన చేసిన ఆరోపణలలో నిజం లేదని అన్నారు. ఆయన ఆరోపణలను...