ఓడినా.. నేనే కెప్టెన్‌

ఓడినా.. నేనే కెప్టెన్‌ టీ 20 ప్రపంచకప్‌లో ఆసీస్‌ను నడిపిస్తా.. సొంతగడ్డపై ఓట‌మితో చాలా నేర్చుకున్నాం ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్ : సొంతగడ్డపై భారత్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను కోల్పోయినా.. తానే ఆసీస్ టీ20 కెప్టెన్‌గా కొనసాగుతానని మిచెల్ మార్ష్ స్పష్టం చేశాడు. భారత్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌ 2026లో ఆసీస్‌ను తానే నడిపిస్తానని తెలిపాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానం వేదికగా శనివారం జరిగిన ఆఖరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది....