రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి

రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి జాతీయ స్థాయికి ఎంపికైన అల్ఫోర్స్ విద్యార్థిని అభినందించిన కలెక్టర్ పమేలా సత్పతి కాకతీయ, కరీంనగర్ : రాష్ట్రస్థాయి కళోత్సవాల్లో ప్రథమ బహుమతి సాధించి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన అల్ఫోర్స్ ఇ–టెక్నో స్కూల్ విద్యార్థిని శ్రీనిధిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అభినందించారు. విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడం ద్వారా వారు సమాజంలో ఉన్నత స్థానాలను పొందగలరని కలెక్టర్ అన్నారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో విద్యార్థులు అన్ని రంగాల్లో అగ్రగామిగా కొనసాగడం గర్వకారణమని పేర్కొన్నారు. విద్యార్థులకు ఎల్లప్పుడూ చేయూతనిస్తూ విద్యా రంగంలో...