తీగలగుట్టపల్లి రైల్వే ట్రాక్ వద్ద ఇరుక్కున్న లారీతో భారీ ట్రాఫిక్ జామ్.

తీగలగుట్టపల్లి రైల్వే ట్రాక్ వద్ద ఇరుక్కున్న లారీతో భారీ ట్రాఫిక్ జామ్. కాకతీయ, కరీంనగర్‌ : కరీంనగర్ నగర పరిధిలోని తీగలగుట్టపల్లి రైల్వే ట్రాక్ వద్ద శనివారం రాత్రి ట్రాఫిక్ స్తంభించింది. పత్తి లోడుతో కరీంనగర్‌ వైపు నుంచి వెళ్తున్న భారీ లారీ రైల్వే గేటు వద్ద ఇరుక్కుపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.స్థానికుల కథనం ప్రకారం.. భారి వాహనాలు వెళ్లకుండా ఏర్పాటు చేసిన గేట్ల ఎత్తు తక్కువగా ఉండటంతో లారీ అడ్డంగా ఇరుక్కుపోయింది. డ్రైవర్‌ గేట్ ఎత్తు గమనించకపోవడం వల్ల ఈ ఘటన చోటుచేసుకున్నట్లు...