కాంగ్రెస్‌తోనే హైదరాబాద్ అభివృద్ధి
కాంగ్రెస్‌తోనే హైదరాబాద్ అభివృద్ధి ఓఆర్‌ఆర్, ఎయిర్‌పోర్టు, మెట్రోను తీసుకొచ్చాం రాజధాని మునిగిపోతే కేంద్రం చిల్లిగవ్వ ఇవ్వలేదు బీఆర్ఎస్ రాష్ట్రానికి చేసింది శూన్యం ఎల్ అండ్‌టీ నష్టాలకు కూడా ఆ పార్టీదే బాధ్యత కిషన్‌రెడ్డి, కేటీఆర్ బ్యాడ్ బ్రదర్స్ .. మెట్రో విస్తరణకు రూ.43వేల కోట్లతో ప్రణాళికలు రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాకతీయ, తెలంగాణ బ్యూరో : కేంద్ర, రాష్ట్రంలో 2004-2014 మధ్య కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే భాగ్యనగరం ఎక్కువగా అభివృద్ధి చెందిందని...