అక్రమార్కులు అప్ర‌మ‌త్తం

అక్రమార్కులు అప్ర‌మ‌త్తం నిద్ర మైకంలో మైనింగ్ అధికారులు మ‌ల్లంప‌ల్లి మ‌ట్టి దందాలో జాగ్ర‌త్త ప‌డుతున్న‌ దొంగ‌లు కాక‌తీయ క‌థ‌నాల‌తో అక్ర‌మార్కులు అల‌ర్ట్ రాత్రికి రాత్రే టిప్పర్, జేసీబీ టైర్ల గుర్తులు చెరిపేసే ప్ర‌య‌త్నం విజిలెన్స్ అధికారులు, కలెక్టర్ దృష్టిసారించేనా..? కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా మల్లంపల్లి మండల పరిధిలో మైనింగ్ మాఫియా అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నా, అధికారులు మాత్రం కనీస కదలిక చూపకపోవడం స్థానికుల్లో ఆగ్రహం క‌లిగిస్తోంది. ప్రభుత్వ అనుమతులు ముగిసిన క్వారీలను మూసివేయాల్సింది పోయి, కొందరు రాజకీయ వ్యాపారవేత్తలు రాత్రింబగళ్లు...