జన్ సురాజ్ పార్టీ చరిత్ర సృష్టిస్తుంది

జన్ సురాజ్ పార్టీ చరిత్ర సృష్టిస్తుంది కాంగ్రెస్‌, బీజేపీతో ప్ర‌జ‌లు విసిగిపోయారు బీహార్ ఫ‌లితాల‌పై ప్రశాంత్ కిషోర్ జోస్యం.. ప్రధాన పార్టీల్లో పెరిగిన టెన్షన్! కాక‌తీయ‌, జాతీయం : బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ అంచనాలు తలకిందులు చేసింది. ప్రజలు ఊహించని స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 64.66% పోలింగ్ నమోదైంది. ఈ గణాంకాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. 1951లో జరిగిన తొలి ఎన్నికల తర్వాత ఇంత భారీ ఓటింగ్...