కిషన్ రెడ్డి.. రేవంత్ రెడ్డిది ఫెవికాల్ బంధం
కిషన్ రెడ్డి.. రేవంత్ రెడ్డిది ఫెవికాల్ బంధం ఓటుకు నోటు కేసులో ఎందుకు విచారించడంలేదు బీజేపీకి కాంగ్రెస్‌కు ఉన్న ఒప్పందం ఏంటి ? ఢిల్లీలో రేవంత్ రెడ్డి చీకటి రాజకీయాలు ఫీజు రీయింబర్స్మెంట్ బహిరంగ చర్చకు సిద్ధం మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు కాకతీయ, తెలంగాణ బ్యూరో: దొంగే దొంగ అన్నట్టుంది రేవంత్ రెడ్డి తీరు.. కిషన్ రెడ్డిది, రేవంత్ రెడ్డిది ఫెవికాల్ బంధం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ఓటుకు...