కొత్తూరు గ్రామ లంబాడీ జేఏసీ నూతన కమిటీ ఎన్నిక

కొత్తూరు గ్రామ లంబాడీ జేఏసీ నూతన కమిటీ ఎన్నిక అధ్యక్షులుగా జాటోత్ రాజేందర్ నాయక్ కాకతీయ,ఖానాపురం : ఖానాపురం మండలం కొత్తూరు గ్రామ లంబాడి జేఏసీ కన్వీనర్ గా జాటోత్ రాజేందర్ నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఖానాపురం లంబాడి మండల జేఏసీ కన్వీనర్ గుగులోతు కిషన్ నాయక్, ముఖ్య సలహాదారులు జాటోత్ బాలు నాయక్ బాదావత్ బాలకిషన్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఇన్నాళ్లు అన్నదమ్ముల్ల కలిసి మెలిసి ఉన్న ఎస్టి కులాల మధ్య విభేదాలను...