కేటీఆర్ బ‌క్వాస్‌..

కేటీఆర్ బ‌క్వాస్‌.. ఆయ‌న మాట‌లు న‌మ్మొద్దు వ‌చ్చే ఐదేండ్లు రేవంత్ సీఎంగా ఉంటారు న‌వీన్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి జూబ్లీహిల్స్ అభివృద్ది కాంగ్రెస్‌తోనే సాధ్యం కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జ‌గ్గారెడ్డి కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి న‌వీన్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాల‌ని .. న‌వీన్‌ను గెలిపిస్తే.. ఇంటి మనిషిని గెలిపించినట్టు.. ప్రతిపక్షంను గెలిపిస్తే పాలొన్ని గెలిపించినట్టు అని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జ‌గ్గారెడ్డి అన్నారు. జూబ్లిహిల్స్ ఎన్నికల ప్రచారంలో జగ్గారెడ్డి మాట్లాడారు. ఇంటి మనిషిని...