ప్రతిమ పూనుదాం మత్తు వీడుదాం
ప్రతిమ పూనుదాం మత్తు వీడుదాం డ్రగ్స్ పై యుద్ధం చేద్దాం చైతన్యంపై పోలీసుల కళాజాత కాకతీయ కొత్తగూడెం రూరల్ : సమాజంలో ప్రజలకు ప్రాణాంతకంగా మారిన డ్రగ్స్ మహమ్మారిపై యుద్ధం చేయాలని ప్రజల్లో స్వచ్ఛందంగా చైతన్యం ఏర్పడినప్పుడే అది సాధ్యపడుతుందని కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహ్మాన్ అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో చైతన్యంపై పోలీసుల కళాజాత స్థానిక రైల్వే స్టేషన్ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న డిఎస్పి రెహమాన్ మాట్లాడుతూ సమాజంలో యువత డ్రగ్స్ మహమ్మారి బారిన పడి...