ఎమ్మార్వో సార్ దందా క‌న‌బ‌డ‌టం లేదా..?

ప‌ర్మిష‌న్లు ఓ చోట‌.. త‌వ్వ‌కాలు మ‌రోచోట‌ కౌసల్యదేవిపల్లి శివారు ఆకేరు నుంచి తోల‌కాలు ఫిర్యాదులు అందుతున్నా ప‌ట్టించుకోని అధికారులు ఇసుక ట్రాక్ట‌ర్ల య‌జ‌మానుల‌కు రెవెన్యూ అధికారి స‌పోర్టు పైపులైన్లు పగులుతున్నాయంటూ రైతుల ఆగ్రహం కాకతీయ, నర్సింహులపేట : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని ఆకేరు వాగు పరివాహక గ్రామాలైన కౌసల్యదేవుపల్లి, రామన్నగూడెం,ముంగిమడుగు గ్రామాల రైతులకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. రైతులు పంట పొలాలకు నీరు అందించడం కొరకు ఆకేరు వాగు నుండి పైపు లైన్లను పంటచేలకు...