గేయం కాదు స్ఫూర్తి..
గేయం కాదు స్ఫూర్తి.. స్వాతంత్య్ర సమరానికి ప్రేరణ శక్తి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఘనంగా వందేమాతరం ఉత్సవాలు హాజరైన బీజేపీ నేతలు కాకతీయ, తెలంగాణ బ్యూరో : వందేమాతరం గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నవంబర్ 7 నుండి 25 వరకు ‘వందేమాతరం@150’ పేరుతో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిల్లో ఘనంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. హనుమాన్ వ్యాయామశాల వద్ద నిర్వహించిన “వందేమాతరం@150” కార్యక్రమానికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్...