యంగ్ ఇండియా స్కూల్ భూ బాధితులకు భరోసా కల్పించిన అధికారులు.

యంగ్ ఇండియా స్కూల్ భూ బాధితులకు భరోసా కల్పించిన అధికారులు. గోపాలరావుపేట క్రీడా ప్రాంగణం శాశ్వతంగా ఉండేలా చర్యలు తీసుకుంటాం. తాసిల్దార్ గొంది గోపాలకృష్ణ. కాకతీయ, పినపాక: పినపాక మండలంలోని తోగూడం పంచాయతీ గోపాలరావుపేట గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం సేకరించిన భూములపై శనివారం గ్రామసభ నిర్వహించారు. తహసిల్దార్ జి. గోపాలకృష్ణ, ఎంపీడీవో, స్పెషల్ ఆఫీసర్ సంకీర్త్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో అధికారులు మాట్లాడుతూ, సర్వే నెంబర్ 128లో 25 ఎకరాలు, సర్వే నెంబర్ 512/1లో 5 ఎకరాలు,...