జోనల్ స్పోర్ట్స్ మీట్‌లో పాలకుర్తి విద్యార్థుల విజయం

జోనల్ స్పోర్ట్స్ మీట్‌లో పాలకుర్తి విద్యార్థుల విజయం కాకతీయ,తుంగతుర్తి : సూర్య‌పేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని సామాజిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగిన 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్ ముగిసింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ క్రీడల్లో విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూ ఉత్తేజభరితంగా పోటీ పడ్డారు. విభిన్న వయోపరిమితి విభాగాల్లో ఉత్కంఠభరిత పోటీలు జరగగా, పాలకుర్తి గురుకుల పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ చూపి ఓవరాల్ చాంపియన్ కప్‌ను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల విద్యార్థిని లావణ్య...