పక్కదారి పడుతున్న పీడీఎస్ బియ్యం

పక్కదారి పడుతున్న పీడీఎస్ బియ్యం సన్నబియమైన అమ్ముడే కొందరు డీలర్ల నుంచే నేరుగా వ్యాపారు లకు కిలో రూ.15 నుంచి రూ.20 చొప్పున విక్రయం ఒక్కోషాపు నుంచి ప్రతినెలా 20 సంచుల వరకు..? అధికారుల తనిఖీలు శూన్యం కాకతీయ, పినపాక: పేద ప్రజల కోసం ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యాన్ని సైతం కొందరు అక్రమార్కలు బొక్కేస్తున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) లో ఏకంగా బియ్యం సంచులే మాయమవుతున్నాయి. నేరుగా వ్యాపారులకు బియ్యం చేరుతోందనే ఆరోప బహిరంగంగా వినిపిస్తున్నాయి. అందుకు ఎప్పీ షాపుల్లో...