రెగ్యులర్ ఎంఈవోలను నియమించాలి
రెగ్యులర్ ఎంఈవోలను నియమించాలి రాష్ట్ర విద్యా పరిరక్షణ కమిటీ సహ-ప్రధాన కార్యదర్శి రఘుశంకర్ రెడ్డి కాకతీయ, హుజురాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో పర్యవేక్షణ కోసం టీచర్లతో కమిటీలు ఏర్పాటు చేయడం సరికాదని, రెగ్యులర్ మండల విద్యాధికారులు, ఉపవిద్యాధికారుల ద్వారానే పర్యవేక్షణ జరగాలని డీటిఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర సహ-ప్రధాన కార్యదర్శి యం. రఘుశంకర్ రెడ్డి ప్రభుత్వం ను డిమాండ్ చేశారు.హుజురాబాద్ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం జరిగిన డిటిఎఫ్ కరీంనగర్ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన...