రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న రేవంత్

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న రేవంత్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హామ్యా నాయక్ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు కాకతీయ, రాయపర్తి: సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కొత్తరాయపర్తి రామలింగేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హామ్యా నాయక్, మాజీ టీపీసీసీ కార్యదర్శి బిల్లా సుధీర్ రెడ్డి తెలిపారు. మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్...