రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్ కాంగ్రెస్, బీజేపీది ఫెవికాల్ బంధం ముఖ్యమంత్రి చిల్ల‌ర మాటలు మానుకోవాలి కాంగ్రెస్ ఓటమిని ఆయ‌నే ఒప్పుకున్నాడు బీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : కేటీఆర్‌, కిషన్ రెడ్డిని బ్యాడ్ బ్రదర్స్ అని రేవంత్ రెడ్డి అంటున్నాడు.. సైకో, షాడిజం, రౌడీ బ్రదర్స్ ఎవరైనా ఉన్నారంటే బండి సంజయ్, రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే ఏ జీవన్ రెడ్డి మండిప‌డ్డారు. తెలంగాణ భవన్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్,...