జన హృదయాలను గెలుచుకున్న రేవంత్ రెడ్డి

జన హృదయాలను గెలుచుకున్న రేవంత్ రెడ్డి కాకతీయ, నెల్లికుదురు: పేద బడుగు బలహీన వర్గాల సబ్బండ జాతుల హృదయాలను గెలుచుకున్న నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదల యాదవరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా శనివారం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం పార్టీ మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్, నాయకులు, కార్యకర్తలతో యాదవ రెడ్డి కలిసి భారీ కేక్ కట్ చేశారు. యాదవ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్...