టీమిండియాదే సిరీస్

టీమిండియాదే సిరీస్ భార‌త్‌.. ఆస్ట్రేలియా ఆఖరి టీ 20 రద్దు.. ఓపెనర్లు గిల్.. అభిషేక్ శర్మ దూకుడు కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్ : ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా సిరీస్ విజయంతో ముగించింది. ఐదు టీ 20ల సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానం వేదికగా శనివారం జరిగిన ఆస్ట్రేలియా-భారత్ ఆఖరి టీ20 వర్షం కారణంగా రద్దయ్యింది. దాంతో ఈ సిరీస్‌ను 2-1తో టీమిండియా కైవసం చేసుకుంది. వర్షం కారణంగా ఈ ఐదు టీ20ల సిరీస్‌ మూడు మ్యాచ్‌ల సిరీస్‌గా మారిపోయింది. తొలి మ్యాచ్ కూడా...