బనకచర్ల టెండర్లు రద్దు
బనకచర్ల టెండర్లు రద్దు ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం అక్టోబర్ 11న టెండర్లకు ఆహ్వానం 31వ తేదీ గడువుగా నిర్ణయం ఈక్రమంలోనే డీపీఆర్ ప్రక్రియ క్యాన్సిల్ పోలవరం అథారిటీ సమావేశంలో ప్రకటన మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న తెలంగాణ సర్కార్ కేంద్రానికి, సీడబ్ల్యూసీకి ఫిర్యాదు చర్చనీయాంశంగా ఆంధ్రప్రదేశ్ నిర్ణయం కాకతీయ, తెలంగాణ బ్యూరో: బనకచర్ల ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అక్టోబర్ 11వ తేదీన పోలవరం- బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ నిర్మాణానికి డీపీఆర్ కోసం టెండర్లు ఆహ్వానించింది. టెండర్ల దాఖలుకు 31తేదీ గడువుగా నిర్ణయించింది....