ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ
ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ ఎలన్ మస్క్‌కు టెస్లా బోర్డు బంపర్ గిఫ్ట్ కార్పొరేట్ చరిత్రలో ప్రపంచ కుబేరుడి రికార్ట్ 75 శాతం ఓట్లతో షేర్‌హోల్డర్లు మద్దతు (కాకతీయ, అంతర్జాతీయం): ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలన్ మస్క్‌కు చరిత్రలోనే అత్యధిక జీత ప్యాకేజీ ఆమోదించి బంపర్ గిఫ్ట్ ఇచ్చింది కంపెనీ. షేర్‌హోల్డర్లు 75 శాతం ఓట్లతో ఈ నిర్ణయానికి మద్దతు తెలిపారు. దీంతో మస్క్ జీతం ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను తాకింది. ఒక్క కంపెనీ సీఈఓకి ఇంత భారీ రివార్డ్ ఇవ్వడం చరిత్రలో ఇదే...