వందేమాతరం స్ఫూర్తిమంత్రం

వందేమాతరం స్ఫూర్తిమంత్రం భవిష్యత్తుకు సరికొత్త భరోసా ఇస్తుంది జాతీయతా భావనలను పెంపొందించింది ప్రధాని నరేంద్ర మోదీ ఘ‌నంగా వందేమాతర గేయం 150 ఏళ్ల స్మారకోత్సవం కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : వందేమాతర గీతం ఒక స్వప్నం, ఒక సంకల్పం, అదొక స్ఫూర్తి మంత్రమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం దిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో వందేమాతర గేయం 150 ఏళ్ల స్మారకోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించగా ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. వందేమాతరం గీతం అనేది దేశమాత ఆరాధన, సాధన అని...