ఓటు @ రూ. 5వేలు !

ఓటు @ రూ. 5వేలు ! జోరుగా ప్ర‌ధాన పార్టీల పోల్ మేనేజ్‌మెంట్ ! చివ‌రి ద‌శ‌కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్ర‌చారం మరికొన్ని గంటల్లో ప్రచార పర్వానికి తెర కాంగ్రెస్‌, బీఆర్ఎస్ మ‌ధ్య ట‌గ్ ఆఫ్ వార్ ! నియోజకవర్గంలో మొత్తం 3,92,669 ఓటర్లు ఇందులో 24 శాతం మైనారిటీలే.. ముస్లిం మైనార్టీ ఓట్ల‌పైనే ప్ర‌ధాన పార్టీల గురి నవంబర్ 11న పోలింగ్ .. 14న‌ రిజ‌ల్ట్స్‌ ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు నియోజ‌క‌వ‌ర్గంలో మ‌ద్యం దుకాణాలు బంద్‌ ఉత్త‌ర్వులు జారీచేసిన సీసీ...