వేధింపుల ఎక్సైజ్ సీఐపై చర్యలేవీ?
వేధింపుల ఎక్సైజ్ సీఐపై చర్యలేవీ? విచారణ పేరుతో వేచి చూసేలా..ఆచితూచి వ్యవహారం అర్థం కాని ఉన్నతాధికారుల వైఖరి ఇష్యూను పక్కదారి పట్టేలా చేస్తున్న కొంతమంది అధికారులు?! [caption id="attachment_10160" align="aligncenter" width="135"] బాధితురాలు.. ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్ అఖిల[/caption] కాకతీయ ,కొత్తగూడెం రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ కె. అఖిలను, అదే స్టేషన్‌కు చెందిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జయశ్రీ వ్యక్తిగతంగా, మానసికంగా వేధింపులకు గురిచేసినట్లుగా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. వేధింపులు...