ఏం తమాషా చేస్తున్నారా?.

ఏం తమాషా చేస్తున్నారా?. మైసమ్మ ఆలయాల కూల్చివేతపై బండి సంజయ్ ఆగ్రహం. అధికారులకు 48 గంటల గడువు. కాకతీయ, గోదావరిఖని : గోదావరిఖని,ఎన్‌టీపీసీ రోడ్డుపై ఉన్న 46 మైసమ్మ ఆలయాలను కూల్చివేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ దేవాలయాలను మాత్రమే లక్ష్యంగా చేసుకొని అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, వెంటనే పునర్నిర్మాణం చేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.రోడ్డు విస్తరణ పేరుతో ఆలయాలను కూల్చివేస్తూ, అదే రోడ్డుకు అడ్డంగా ఉన్న మసీదులను వదిలేయడం వెనుక...