‘బూడిద టెండర్ల’పై సీబీఐ విచారణ జరపాలి
‘బూడిద టెండర్ల’పై సీబీఐ విచారణ జరపాలి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ కాకతీయ, పెద్దపల్లి : ఎన్‌టిపిసి బూడిద టెండర్లలో గత పది సంవత్సరాలుగా జరుగుతున్న భారీ అవినీతి, మాఫియా దందాపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని ఏఐటీయూసీ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.గత దశాబ్దంగా బూడిద టెండర్ల పేరుతో కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినా, వాటిలో ఎవరెవరి చేతులు ఉన్నాయో, ఎవరు మాఫియాకు మద్దతు ఇస్తున్నారో తెలుసుకోవాలంటే సీబీఐ విచారణ తప్ప వేరే...