‘లయన్స్’ ఆధ్వర్యంలో సిమెంట్ బెంచీలు

‘లయన్స్’ ఆధ్వర్యంలో సిమెంట్ బెంచీలు కాకతీయ, కరీంనగర్‌: ‘లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్’ బాలాజీ నగర్, లయన్స్ క్లబ్ ఆఫ్ శ్రీనిధి ఆధ్వర్యంలో ఆదివారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జైలులో ఖైదీలను సందర్శించడానికి వచ్చే వారి సౌకర్యార్థం 10 సిమెంట్ బెంచ్‌లను ఏర్పాటు చేసినట్లు జిల్లా గవర్నర్ లయన్ ఎస్. కొడందరామ్ తెలిపారు. అదేవిధంగా లయన్స్ డయాగ్నస్టిక్ సెంటర్ ద్వారా ఖైదీలకు షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించామన్నారు. అనంతరం క్యాన్సర్ పై ఖైదీలకు అవగాహన కల్పించి కరపత్రాలు విడుదల...